Unta Pulusu : పాతకాలం నాటి పులుసు వంటకం ఇది.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఇలా చేయాలి..!
Unta Pulusu : మనం శనగపప్పుతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. శనగపప్పుతో చేసే ఈ వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ శనగపప్పుతో మనం చేసుకోదగిన వంటకాల్లో ఉంట పులుసు కూడా ఒకటి. శనగపప్పుతో చేసే ఈ పాతకాలపు వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా శనగపప్పుతో ఉంట పులుసు తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తయారు చేయడం…