Janapa Pachadi : పాతకాలం నాటి వంట.. జనప పచ్చడి.. ఇలా చేసి అన్నంలో తినండి..!
Janapa Pachadi : జనపనారతో అనేక వస్తువులు తయారు చేస్తారన్న సంగతి మనకు తెలిసిందే. జనపనారతో చేసిన ఈ జూట్ బ్యాగులను, ఇతర వస్తువులను మనం వాడుతూనే ఉంటాము. అయితే మనలో చాలా మందికి జనపనార గింజలను ఆహారంగా తీసుకుంటారన్న సంగతి తెలియదు. కానీ వీటిలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. జనప గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తహీనత తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల…