Ragi Upma : రాగి ఉప్మాను ఇలా చేయండి.. రుచిగా ఉంటుంది.. బరువు తగ్గవచ్చు..!
Ragi Upma : రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. చిరుధారన్యాలైన రాగులను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. రాగులను పిండిగా చేసి రొట్టె, సంగటి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. అలాగే రాగులను రవ్వగా చేసి మనం ఉప్మాను కూడా తయారు చేసుకోవచ్చు. రాగి రవ్వతో చేసే ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి. షుగర్…