Chikkudukaya Vepudu : చిక్కుడుకాయ వేపుడును ఒక్కసారి ఇలా చేసి తినండి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!
Chikkudukaya Vepudu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో చిక్కుడుకాయలు కూడా ఒకటి. చిక్కుడుకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చిక్కుడుకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో చిక్కుడుకాయ వేపుడు కూడా ఒకటి. చిక్కుడుకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే తరుచూ ఒకేరకంగా కాకుండా ఈ చిక్కుడుకాయ వేపుడును…