Akukura Biryani : ఆకుకూర బిర్యానీ ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Akukura Biryani : మనలో చాలా మంది బికర్యానీని ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ బిర్యానీని ఇష్టపడతారని చెప్పవచ్చు. బిర్యానీ అనగానే మనకు చికెన్, మటన్, చేపలు, పనీర్, చేపల బిర్యానీలే గుర్తుకువస్తాయి. అయితే ఇవే కాకుండా మనం ఆకుకూరలతో కూడా ఎంతో రుచికరమైన బిర్యానీని తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో చేసుకోవడానికి ఈ బిర్యానీ చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఆకుకూర బిర్యానీ చాలా…