Noodles Samosa : నూడుల్స్‌తో ఎంతో టేస్టీగా ఉండే స‌మోసాలు.. ఇలా చేయాలి..!

Noodles Samosa : మ‌నం సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ గా తీసుకునే వాటిలో స‌మోసాలు కూడా ఒక‌టి. స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే మ‌నం ఎక్కువ‌గా ఆలూ స‌మోసా, ప‌నీర్ స‌మోసా, పోహ స‌మోసా, ఆనియ‌న్ స‌మోసా వంటి వాటిని మాత్ర‌మే త‌యారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా మ‌రింత మ‌నం నూడుల్స్ తో కూడా స‌మోసాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. నూడుల్స్ తో చేసే ఈ స‌మోసాలు క్రిస్పీగా…

Read More

Jowar Khichdi : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన బ్రేక్‌ఫాస్ట్ ఇది.. రోజూ తింటే బ‌రువు త‌గ్గుతారు, షుగ‌ర్ ఉండ‌దు..!

Jowar Khichdi : మ‌నం జొన్న‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిలో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. జొన్న‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. జొన్న‌ల‌ను పిండిగా, ర‌వ్వ‌గా చేసి మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. జొన్న‌ల‌తో చేసుకోద‌గిన ఆరోగ్యక‌ర‌మైన వంట‌కాల్లో జొన్న కిచిడీ కూడా ఒక‌టి. జొన్న కిచిడి చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌ల నుండి పెద్దల వ‌ర‌కు ఎవ‌రైనా దీనిని ఆహారంగా తీసుకోవ‌చ్చు….

Read More

Ankapur Chicken : అన్నం, చ‌పాతీల్లోకి అదిరిపోయే.. అంకాపూర్ చికెన్‌.. త‌యారీ ఇలా..!

Ankapur Chicken : అంకాపూర్ చికెన్.. తెలంగాణాలోని అంకాపూర్ లో ల‌భించే ఈ చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. నాటుకోడితో చేసే ఈ చికెన్ కర్రీని రుచిచూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ చికెన్ క‌ర్రీని వీలైనంత కిలో కంటే త‌క్కువ బ‌రువు ఉండే నాటుకోడితో త‌యారు చేయాలి. అప్పుడే ఈ క‌ర్రీ మ‌రింత రుచిగా ఉంటుంది. ఈ అంకాపూర్ చికెన్ క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం…

Read More

Vanilla Cool Cake : ఓవెన్ లేకున్నా స‌రే.. వెనిల్లా కూల్ కేక్‌ను ఇంట్లోనే ఇలా చేసుకోండి..!

Vanilla Cool Cake : మ‌న‌కు బేక‌రీలల్లో ల‌భించే వాటిలో కేక్ కూడా ఒక‌టి. కేక్ లో చాలా వెరైటీలు ఉంటాయి. వాటిలో కూల్ కేక్ కూడా ఒక‌టి. ఈ కూల్ కేక్ చ‌ల్ల చ‌ల్ల‌గా, నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉంటుంది. పిల్లలు, పెద్ద‌లు అందరూ ఈ కూల్ కేక్ ను ఇష్టంగా తింటారు. అయితే బ‌య‌ట ల‌భించే ఈ కూల్ కేక్ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ…

Read More

Poha Vada : వేడి వేడిగా స్నాక్స్ తినాల‌నిపిస్తే.. ఇవి చేయండి.. 10 నిమిషాల్లో పూర్త‌వుతాయి..!

Poha Vada : అటుకుల‌తో మ‌నం ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అటుకులతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో ఈ చిరుతిళ్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అటుకుల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో పోహ వ‌డ‌లు కూడా ఒక‌టి. అటుకుల‌తో చేసే ఈ వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ వ‌డ‌ల‌ను కేవ‌లం 20 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఎవ‌రైనా చాలా తేలిక‌గా…

Read More

Seema Vankaya Masala Curry : సీమ వంకాయ మ‌సాలా క‌ర్రీ.. రైస్‌, చ‌పాతీల్లోకి ఎంతో బాగుంటుంది..!

Seema Vankaya Masala Curry : మ‌నం సీమ వంకాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటినే బెంగుళూరు వంకాయ‌లు అని కూడా అంటారు. సీమ‌వంకాయ‌ల‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు కూడా. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. సీమ వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. సీమ వంకాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను కూడా…

Read More

Maida Halwa : నోట్లో వెన్న‌లా క‌రిగిపోయే హ‌ల్వా.. ఇలా చేయండి..!

Maida Halwa : మ‌నం వంటింట్లో మైదాపిండితో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మైదాపిండితో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. మైదాపిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో మైదాహ‌ల్వా కూడా ఒక‌టి. మైదాపిండితో చేసే ఈ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. అలాగే నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా ఉంటుంది. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు లేదా పండ‌గ‌ల‌కు ఇలా హ‌ల్వాను త‌యారు చేసుకుని…

Read More

Chicken Masala Garelu : వేడి వేడిగా చికెన్‌తో మ‌సాలా గారెల‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Chicken Masala Garelu : మ‌నలో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో ర‌క‌ర‌కాల కూర‌లు, ఫ్రైలు, బిర్యానీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైన కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే త‌రుచూ చేసే వంట‌కాలు కాకుండా చికెన్ తో మ‌నం ఎంతో రుచిగా ఉండే గారెల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చికెన్ గారెలు పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్…

Read More

Chicken Masala Curry : 1 కేజీ చికెన్‌తో మ‌సాలా క‌ర్రీని ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Chicken Masala Curry : చికెన్ మ‌సాలా క‌ర్రీ.. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. చికెన్ మ‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ, రోటీ, నాన్ వంటి వాటితో తింటే ఈ క‌ర్రీ మ‌రింత రుచిగా ఉంటుంది. అలాగే కేజి చికెన్ తో కూర వండాలనుకునే వారు కింద చెప్పిన విధంగా మ‌సాలా క‌ర్రీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ చికెన్ క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం….

Read More

Vankaya Masala Curry : వంకాయ మ‌సాలా క‌ర్రీని ఇలా చేస్తే.. బ‌గారా రైస్‌లోకి అద్భుతంగా ఉంటుంది..!

Vankaya Masala Curry : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ బిర్యానీ, పులావ్ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో వీటిని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే వీటిని తిన‌డానికి మిర్చీ కా సాల‌న్ వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మిర్చీ కా సాల‌న్ వంటి వాటితో క‌లిపి తింటే బిర్యానీ మ‌రింత రుచిగా ఉంటుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. అయితే త‌ర‌చూ బిర్యానీలోకి మిర్చి కాసాల‌న్ వంటి…

Read More