Pineapple Rava Kesari : పైనాపిల్‌తో ఇలా ఈ స్వీట్‌ను చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Pineapple Rava Kesari : మనం రవ్వతో వివిధ రకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో రవ్వ కేసరి కూడా ఒకటి. రవ్వ కేసరి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ప్రసాదంగా కూడా దీనిని తయారు చేస్తూ ఉంటారు. ఈ రవ్వ కేసరిని మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. పైనాపిల్ ముక్కలువేసి చేసే ఈ రవ్వ కేసరి మరింత…