Healthy Laddu : పిల్లలు, గర్భిణీలకు ఎంతో ఆరోగ్యకరమైన స్వీట్ ఇది.. ఎలా చేయాలంటే..?
Healthy Laddu : హెల్తీ లడ్డూ.. డ్రై ఫ్రూట్స్, గుల్కంద్ తో చేసే ఈ లడ్డూ చాలా రుచిగాఉంటుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ లడ్డూను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను…