Dondakaya Shanagapindi Karam : దొండకాయ శనగపిండి కారం ఇలా చేయండి.. అన్నంలోకి అదిరిపోతుంది..!
Dondakaya Shanagapindi Karam : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. దొండకాయలతో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. దొండకాయలతో సులభంగా చేసుకోదగిన వంటకాలల్లో దొండకాయ శనగపిండి కారం కూడా ఒకటి. శనగపిండి వేసి చేసే ఈ దొండకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తినడానికి ఈ వేపుడు చాలా చక్కగా ఉంటుంది. వెరైటీ రుచులు కోరుకునే వారు ఇలా దొండకాయతో వేపుడును తయారు చేసుకుని…