Maida Burfi : స్వీట్ షాపుల్లో ఉండే ఈ స్వీట్‌ను ఎంతో సులభంగా ఇంట్లోనే ఇలా చేయవచ్చు..!
Maida Burfi : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో మైదాబర్ఫీ కూడా ఒకటి. ఈ బర్ఫీ చాలా రుచిగా అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. తిన్నా కొద్ది తిన్నాలనిపించేంత రుచిగా ఉండే ఈ మైదాబర్ఫీని అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ సమయంలో చాలా…