Soft Paneer : పనీర్‌ను బయట కొనకండి.. ఇంట్లోనే ఇలా సాఫ్ట్‌గా వచ్చేలా చేయండి..!
Soft Paneer : పాలతో చేసే పదార్థాల్లో పనీర్ కూడా ఒకటి. పనీర్ ను మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పనీర్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే మన పోషకాలు మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో ఎంతో దోహదపడుతుంది. పనీర్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. చాలా మంది పనీర్ తో చేసే వంటకాలను ఎంతో ఇష్టంగా తింటారు. సాధారణంగా మనం పనీర్ ను బయట నుండి కొనుగోలు…