Sponge Bread Dosa : 5 నిమిషాల్లో తయారయ్యే స్పాంజ్ బ్రెడ్ దోశ.. ఇలా చేయాలి..!
Sponge Bread Dosa : మనం బ్రెడ్ ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. దీనితో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే చిరుతిళ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే తరుచూ ఒకేరకమైన చిరుతిళ్లు కాకుండా బ్రెడ్ తో వెరైటీగా మనం దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసే ఈ దోశలు మెత్తగా, చాలా రుచిగా ఉంటాయి. ఈ దోశలను తయారు…