Dondakaya Karam : దొండకాయ కారాన్ని ఒక్కసారి ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Dondakaya Karam : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. దొండకాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే దొండకాయలతో చేసే వంటకాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. దొండకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. తరచూ చేసే వంటకాలతో పాటు దొండకాయలతో కింద చెప్పిన విధంగా చేసే దొండకాయ కారం కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని…