Veg Omelette : వెజ్ ఆమ్లెట్ తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Veg Omelette : కోడిగుడ్లతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో ఆమ్లెట్ కూడా ఒకటి. ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అయితే కోడిగుడ్లు లేకపోయినా కూడా మనం ఆమ్లెట్ ను తయారు చేసుకోవచ్చు. కందదుంపతో చేసే ఈ వెజ్ ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ వెజ్ ఆమ్లెట్…