Sorakaya Pallila Pulusu : సొరకాయ పల్లీల పులుసును ఇలా చేయండి.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!
Sorakaya Pallila Pulusu : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. సొరకాయ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతాకాదు. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో, జీర్ణశక్తిని పెంచడంలో ఇలా అనేక రకాలుగా సొరకాయ మనకు సహాయపడుతుంది. సొరకాయతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో సొరకాయ పల్లీల కారం పులుసు కూడా ఒకటి. ఇది చాలా పాతకాలపు…