Mushroom Biryani : రెస్టారెంట్లలో లభించే మష్రూమ్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు..!
Mushroom Biryani : మన పుట్టగొడుగులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. పుట్టగొడుగులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పుట్టగొడుగులతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పుట్టగొడుగులతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మష్రూమ్ బిర్యానీ కూడా ఒకటి. పుట్టగొడుగులతో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్,…