Kaju Chicken Curry : నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే.. కాజు చికెన్ క‌ర్రీ.. త‌యారీ ఇలా..!

Kaju Chicken Curry : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో కాజు చికెన్ క‌ర్రీ కూడా ఒక‌టి. జీడిప‌ప్పు, చికెన్ క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌లోచాలా మంది ఈ క‌ర్రీని రుచి చూసే ఉంటారు. చ‌పాతీ, రోటీ, నాన్, బ‌ట‌ర్ నాన్ ఇలా దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్,…

Read More

Meal Maker Chikkudu Kaya Masala Kura : మీల్ మేక‌ర్‌, చిక్కుడు కాయ‌లు క‌లిపి.. ఇలా మ‌సాలా కూర‌ను చేయండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Meal Maker Chikkudu Kaya Masala Kura : మీల్ మేక‌ర్ చిక్కుడుకాయ మ‌సాలా క‌ర్రీ.. పేరు చూడ‌గానే ఈ కూర అర్థ‌మైపోయి ఉంటుంది. మీల్ మేక‌ర్, చిక్కుడు కాయ‌లు క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ మ‌సాలా కూర‌తో క‌డుపు నిండుగా భోజ‌నం చేస్తారని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. దీనిని త‌యారు చేయ‌డం కూడా…

Read More

Instant Tomato Curry : ట‌మాటా క‌ర్రీని ఇన్‌స్టంట్‌గా ఇలా అప్ప‌టిక‌ప్పుడు చేసుకోవ‌చ్చు.. ఎంతో బాగుంటుంది..!

Instant Tomato Curry : మ‌న వంటింట్లో త‌ప్ప‌కుండా ఉండే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. ట‌మాటాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మ‌నం వంట‌ల్లో విరివిగా వాడుతూ ఉంటాము. ట‌మాటాల‌ను ఉప‌యోగించి అనేక ర‌కాలు కూర‌ల‌ను, ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వీటితో పాటుగా కేవ‌లం ట‌మాటాల‌తో మ‌నం ట‌మాట కూర‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ట‌మాట కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టంగా తినే వారు కూడా మ‌న‌లో…

Read More

Brinjal Cucumber Chutney : వంకాయ‌లు, దోస‌కాయ‌లు క‌లిపి ఇలా ప‌చ్చ‌డి చేయండి.. అన్నంలో నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Brinjal Cucumber Chutney : మ‌నం వంటింట్లో అప్ప‌టికప్పుడు ఎన్నో ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఇలా సులభంగా, చాలా త‌క్కువ స‌మయంలో చేసుకోద‌గిన ప‌చ్చ‌ళ్ల‌ల్లో వంకాయ దోస‌కాయ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. వంకాయ‌లు, దోస‌కాయ క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడ‌గ‌క మాన‌రు. ఈ ప‌చ్చ‌డిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటార‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని త‌యారు…

Read More

Royyapottu Vankaya Pulusu : రొయ్య పొట్టు వంకాయ పులుసు కూర‌.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Royyapottu Vankaya Pulusu : రొయ్య పొట్టు వంకాయ పులుసు.. రొయ్య పొట్టు, వంకాయ‌లు క‌లిపి చేసే ఈ పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌తో తింటే క‌డుపు నిండా భోజ‌నం చేస్తార‌నే చెప్ప‌వ‌చ్చు. అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడుగుతారు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ రొయ్య పొట్టు…

Read More

Beetroot Vepudu : బీట్‌రూట్ వేపుడును ఇలా చేయండి.. ఇష్టం లేని వారు కూడా తింటారు..!

Beetroot Vepudu : బీట్ రూట్.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. బీట్ రూట్ లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. బీట్ రూట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బరువు త‌గ్గ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా బీట్ రూట్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. బీట్ రూట్ ను జ్యూస్ గా చేసి తీసుకోవ‌డంతో పాటు దీనితో వేపుడును కూడా…

Read More

Catering Style Dondakaya Vepudu : దొండ‌కాయ వేపుడును ఫంక్ష‌న్ల‌లో మాదిరిగా ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Catering Style Dondakaya Vepudu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ కూడా ఒక‌టి. దొండ‌కాయ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దొండ‌కాయ‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైన చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ‌గా ఈ దొండ‌కాయ‌ల‌తో మ‌నం వేపుడును త‌యారు చేస్తూ ఉంటాము. దొండ‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ వేపుడును ఇష్టంగా తింటారు. త‌రుచూ ఒకేర‌కం స్టైల్ లో కాకుండా ఈ దొండ‌కాయ వేపుడును మ‌నం మ‌రింత…

Read More

Cabbage Vepudu : క్యాబేజీ వేపుడును ఇలా చేయండి.. అందులో ఉన్న పోష‌కాలు అస‌లు పోవు..!

Cabbage Vepudu : మ‌నం క్యాబేజిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. క్యాబేజిలో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు, ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. క్యాబేజితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. క్యాబేజితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క్యాబేజి వేపుడు కూడా ఒక‌టి. పెస‌ర‌ప‌ప్పు, క్యాబేజి క‌లిపి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. క్యాబేజిని ఇష్ట‌ప‌డని వారు కూడా ఈ…

Read More

Paneer Pepper Masala : ధాబా స్టైల్‌లో అంద‌రికీ న‌చ్చేలా ప‌నీర్ పెప్ప‌ర్ మ‌సాలాను ఇలా చేయండి..!

Paneer Pepper Masala : మ‌న‌కు ధాబాల‌లో ల‌భించే ప‌నీర్ వెరైటీల‌లో ప‌నీర్ పెప్ప‌ర్ మ‌సాలా కూడా ఒక‌టి. ప‌నీర్ తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, నాన్, రోటీ వంటి వాటితో తిన‌డానికి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో, ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు ఇలా ప‌నీర్ పెప్ప‌ర్ మ‌సాలా కూర‌ను…

Read More

Left Over Rice Punugulu : మిగిలిపోయిన అన్నాన్ని ప‌డేయ‌కండి.. వాటితో ఎంచ‌క్కా ఇలా పునుగుల‌ను చేయ‌వ‌చ్చు..!

Left Over Rice Punugulu : ఒక్కోసారి మ‌న ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిన అన్నాన్ని కొంద‌రు తాళింపు వేసుకుని తింటూ ఉంటారు. కొంద‌రు ప‌డేస్తూ ఉంటారు. ఇలా కాకుండా మిగిలిన అన్నంతో మ‌నం ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే పునుగుల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అల్పాహారంగా తీసుకోవ‌డానికి కూడా ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. మిగిలిన అన్నంతో చేసిన పునుగులు అంటే వీటిని ఎవ‌రూ న‌మ్మ‌రు కూడా. అంతా రుచిగా ఈ పునుగులు ఉంటాయి….

Read More