Peethala Vepudu : ఎంతో నోరూరించే పీతల వేపుడు.. తయారీ ఇలా..!
Peethala Vepudu : మనలో చాలా మంది పీతలను ఇష్టంగా తింటారు. పీతలను శుభ్రం చేయడం కష్టమైనప్పటికి వీటితో వండే వంటకాలు మాత్రం చాలా రుచిగా ఉంటాయి. పీతలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పీతల వేపుడు కూడా ఒకటి. పీతలతో చేసే ఈ వేపుడు తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. బ్యాచిలర్స్, వంటరాని వారు, మొదటిసారి చేసేవారు కూడా ఈ పీతల వేపుడును సులభంగా తయారు చేసుకోవచ్చు….