Pepper Chicken Fry : ఎప్పుడూ ఒకే రకం చికెన్ తిని బోర్ కొట్టిందా.. అయితే ఒక్కసారి ఇలా చేయండి..!
Pepper Chicken Fry : మనలో చాలా మంది చికెన్ ఫ్రైను ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తినడానికి, అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అలాగే మనం మన అభిరుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ చికెన్ ఫ్రైను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన చికెన్ ఫ్రై వెరైటీలలో పెప్పర్ చికెన్ ఫ్రై కూడా ఒకటి. ఈ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం…