Ubbu Rotti : గోధుమ పిండి, మైదా, నూనె లేకుండా.. ఎంతో మెత్తగా చేసుకునే ఉబ్బు రొట్టి.. తయారీ ఇలా..!
Ubbu Rotti : మనం సాధారణంగా రోటీలను గోధుమపిండి, మైదాపిండితో తయారు చేస్తూ ఉంటాము. ఇలా చేసే ఈ రోటీలో మెత్తగా, రుచిగా ఉంటాయి. వీటితో పాటు మనం బియ్యం పిండితో కూడా రోటీలను తయారు చేసుకోవచ్చు. బియ్యంపిండితో చేసే ఈ ఉబ్బు రోటీలు కూడా చాలా మెత్తగా, రుచిగా ఉంటాయి. అలాగే ఈ రోటీలు చక్కగా పొంగుతాయి కూడా. ఈ రోటీలను తయారు చేయడం కూడా చాలా సులభం. ఎప్పుడూ ఒకేరకం రోటీలు కాకుండా ఇలా…