Biscuit Cup Cakes : బిస్కెట్లతో కప్ కేక్‌లను ఇలా ఎంతో సులభంగా చేయవచ్చు.. ఎలాగంటే..?
Biscuit Cup Cakes : మనకు బేకరీలల్లో లభించే పదార్థాల్లో కప్ కేక్స్ కూడా ఒకటి. కప్ కేక్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే వీటిని మనం వివిధ రుచుల్లో ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన కప్ కేక్ వెరైటీలలో బిస్కెట్ కప్ కేక్స్ కూడా ఒకటి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బోర్ బన్ బిస్కెట్లతో చేసే ఈ…