Sajja Rotte : సజ్జ పిండితో రొట్టెలను చాలా ఈజీగా ఇలా చేయవచ్చు..!

Sajja Rotte : మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో సజ్జలు కూడా ఒకటి. సజ్జలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గడంలో, ఎముకలను ధృడంగా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా సజ్జలు మనకు సహాయపడతాయి. సజ్జలతో చేసుకోదగిన వాటిల్లో సజ్జ రొట్టెలు కూడా ఒకటి. సజ్జ రొట్టెలను […]
Dil Pasand : బేకరీలలో లభించే దిల్ పసంద్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు..!

Dil Pasand : మనకు బేకరీలల్లో లభించే పదార్థాల్లో దిల్ పసంద్ కూడా ఒకటి. దిల్ పసంద్ తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే వాటిల్లో ఇది కూడా ఒకటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే చాలా మంది దిల్ పసంద్ ను మనం ఇంట్లో చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు. కానీ దిల్ పసంద్ ను […]
Shivangi Pulusu : ఉత్తరాంధ్ర స్పెషల్ శివంగి పులుసు.. తయారీ ఇలా..!

Shivangi Pulusu : శివంగి పులుసు.. వంకాయలతో చేసే ఈ పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని పూర్వకాలంలో ఎక్కువగా చేసేవారు. ఉత్తరాంధ్రవారి సాంప్రదాయపు వంటకమైన ఈ శివంగి పులుసు కూర తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. మొదటిసారి చేసే వారు కూడా ఈ కూరను సులభంగా చేసుకోవచ్చు. అన్నంతో తినడానికి ఈ పులుసు చాలా చక్కగా ఉంటుంది. ఎంతో కమ్మగా, రుచిగా ఉండే శివంగి పులుసు తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శివంగి […]
Chana Dal Masala : చపాతీ, రైస్‌లోకి చిక్కని గ్రేవీతో చనా దాల్ మసాలా.. ఇలా చేయాలి..!

Chana Dal Masala : మనం శనగపప్పును కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. శనగపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శనగపప్పును తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. పిండి వంటలల్లో, తాళింపులో వాడడంతో పాటు శనగపప్పుతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేస్తూ ఉంటాము. శనగపప్పు చేసే ఈ మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ […]
Minapa Pappu Pachadi : పాతకాలం నాటి మినప పప్పు పచ్చడి.. అన్నంలో నెయ్యితో తింటే కమ్మగా ఉంటుంది..!

Minapa Pappu Pachadi : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో మినపప్పు కూడా ఒకటి. ఇతర పప్పు దినుసుల వలె మినపప్పు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎక్కువగా తాళింపులో, అల్పాహారాల తయారీలో మినపప్పును వాడుతూ ఉంటాము. కానీ మనలో చాలా మందికి మినపప్పుతో కూడా రుచికరమైన పచ్చడిని తయారు చేసుకోవచ్చని తెలియదు. మినపప్పుతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. పూర్వకాలంలో ఈ పచ్చడిని ఎక్కువగా తయారు చేసే వారు. అన్నంతో […]
Thamara Ginjala Kura : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తామర గింజలతో ఇలా కూర చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Thamara Ginjala Kura : మనం ఫూల్ మఖనీని కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. ఫూల్ మఖనీలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎముకలను దృడంగా ఉంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, కాలేయంలో మలినాలను తొలగించడంలో ఇలా అనేక రకాలుగా ఫూల్ మఖనా మనకు దోహదపడుతుంది. ఈ ఫూల్ మఖనాతో మనం ఎంతో రుచిగా ఉండే మసాలా […]
Munakkaya Sambar : మునక్కాయలతో సాంబార్‌ను ఇలా చేయండి.. ఒక ముద్ద ఎక్కువే తింటారు..!

Munakkaya Sambar : మునక్కాయ సాంబార్.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. వేడి వేడి అన్నంతో ఈ సాంబార్ ను కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది మునక్కాయ సాంబార్ ను ఇష్టంగా తింటారు. ఈ సాంబార్ ను తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎవరైనా చాలా తేలికగా మునక్కాయ సాంబార్ ను తయారు చేసుకోవచ్చు. ఎక్కువ కూరగాయ ముక్కలు వేయకుండా చాలా సులభంగా రుచిగా మునక్కాయ సాంబార్ ను ఎలా […]
Pesara Muttilu : పెసరపప్పుతో ఎంతో టేస్టీగా చేసే బ్రేక్‌ఫాస్ట్.. ఎలా చేయాలంటే..?

Pesara Muttilu : పెసర ముట్టీలు.. పెసరపప్పుతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా పూర్వకాలంలో తయారు చేసే వారు. ఈ ముట్టీలను తయారు చేయడానికి ఒక్క చుక్క నూనె కూడా అవసరం ఉండదు. ఆవిరి మీద ఉడికించి చేసే ఈ ముట్టీలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పెసర ముట్టీలను తయారు చేయడం చాలా సులభం. వీటిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇవే కావాలంటారు. […]
Bhakarwadi Sweet : స్వీట్ షాపుల్లో లభించే ఈ స్వీట్‌ను.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేయవచ్చు..!

Bhakarwadi Sweet : మనకు స్వీట్ షాపుల్లో, బేకరీలలో లభించే చిరుతిళ్లల్లో భాకర్ వాడి కూడా ఒకటి. ఇవి పుల్ల పుల్లగా, తియ్యగా,కారంగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అయితే బయట కొనుగోలు చేసే పని లేకుండా ఈ భాకర్ వాడి స్నాక్స్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం […]
Kakinada Kaja : ఫేమస్ కాకినాడ కాజా.. తయారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Kakinada Kaja : కాకినాడ గొట్టం కాజా.. ఇది ఎంత ప్రాచుర్యం పొందిందో మనందరికి తెలుసు. కాకినాడ గొట్టం కాజా చాలా రుచిగా ఉంటుంది. లోపల జ్యూసీగా ఎంతో రుచిగా ఉండే ఈ కాజాను అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ గొట్టం కాజాను అదే స్టైల్ లో మం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. మొదటిసారి చేసే వారు కూడా ఈ గొట్టం కాజాను […]