Molakala Vada : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మొలకల వడ.. తయారీ ఇలా..!
Molakala Vada : మన శరీరానికి కావల్సిన పోషకాలను, అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో మొలకెత్తిన విత్తనాలు ముందు స్థానంలో ఉంటాయని చెప్పవచ్చు. మనం వివిధ రకాలు దినుసులను మొలకెత్తించి తీసుకుంటూ ఉంటాము. నేటి కాలంలో అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి చాలా మంది మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. మొలకెత్తిన గింజలను చాలా మంది నేరుగా తింటూ ఉంటారు. కొందరు … Read more









