Potato Bajji : అందరూ ఎంతగానో ఇష్టపడే ఆలు స్నాక్స్.. ఇలా చేయండి..!
Potato Bajji : మనం బంగాళాదుంపలతో రకరకాల స్నాక్స్ ఐటమ్స్ ను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే రుచికరమైన స్నాక్స్ లలో పొటాటో బజ్జీ కూడా ఒకటి. ఈ బజ్జీలు మనకు ఎక్కువగా హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద లభిస్తూ ఉంటారు. పొటాటో బజ్జీలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ బజ్జీలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వర్షం పడేటప్పుడు వేడి వేడిగా ఈ బజ్జీలను తయారు … Read more









