Brinjal Green Peas Fry : వంకాయ‌, ప‌చ్చి బ‌ఠాణీ.. రెండూ క‌లిపి ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Brinjal Green Peas Fry : మ‌నం వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను, వేపుళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో వంకాయ ప‌చ్చిబ‌ఠాణీ ఫ్రై కూడా ఒక‌టి. వంకాయ‌లు, ప‌చ్చి బ‌ఠాణీ క‌లిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి ఈ ఫ్రై చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. మ‌సాలాలు ఎక్కువ‌గా వాడ‌కుండా రుచిగా ఈ ఫ్రైను ఎలా త‌యారు … Read more