Sajja Burelu : సజ్జలతో ఎంతో రుచికరమైన బూరెల తయారీ.. ఇలా చేస్తే ఇష్టంగా తింటారు..!
Sajja Burelu : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో సజ్జలు కూడా ఒకటి. సజ్జలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో, షుగర్ ను నియంత్రించడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా సజ్జలు మనకు సహాయపడతాయి. సజ్జలతో సజ్జ అన్నం, రొట్టెలతో పాటు మనం ఎంతో రుచిగా ఉండే బూరెలను కూడా తయారు చేసుకోవచ్చు. సజ్జలతో చేసే బూరెలు చక్కగా … Read more









