Pudina Tomato Chutney : పుదీనా టమాటా చట్నీని ఒక్కసారి ఇలా చేయండి.. అన్నం, టిఫిన్లలోకి ఎంతో బాగుంటుంది..!
Pudina Tomato Chutney : మనం పుదీనాను వంటల్లో విరివిగా వాడుతూ ఉంటాము. అలాగే ఈ పుదీనాతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. పుదీనాతో చేసుకోదగిన రుచికరమైన చట్నీలలో పుదీనా టమాట చట్నీ కూడా ఒకటి. పుదీనా, టమాటాలు కలిపి చేసే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. కూరలేకున్నా కూడా ఈ చట్నీతో మనం కడుపు నిండుగా భోజనం చేయవచ్చు. … Read more









