Bendakaya Palli Karam : బెండకాయ పల్లికారం ఒక్కసారి ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Bendakaya Palli Karam : మనం బెండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. బెండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే బెండకాయలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే బెండకాయతో తరుచూ చేసే వంటకాలతో పాటు కింద చెప్పిన విధంగా బెండకాయ పల్లికారాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. పల్లీలు వేసి చేసే ఈ బెండకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా … Read more









