Menthikura Nilva Pachadi : మెంతికూర నిల్వ పచ్చడిని ఇలా చేశారంటే.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Menthikura Nilva Pachadi : మనం మెంతికూరతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మెంతికూరతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. రకత్ంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో అనేక రకాలుగా మెంతికూర మనకు సహాయపడుతుంది. తరచూ చేసే వంటకాలతో పాటు మెంతికూరతో మనం ఎంతో రుచిగా ఉండే నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ … Read more









