Minappappu Tomato Pachadi : వేడి అన్నంలోకి కారంగా ఎంతో రుచిగా ఉండే పాతకాలం కమ్మటి మినపప్పు పచ్చడి
Minappappu Tomato Pachadi : మనం టమాటాలతో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. టమాటాలతో చేసే పచ్చళ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. టమాటాలతో చాలా సులభంగా చేసుకోదగిన రుచికరమైన పచ్చళ్లల్లో మినపప్పు టమాట పచ్చడి కూడా ఒకటి. మినపప్పుతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ లొట్టలేసుకుంటూ తింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పచ్చడిని చాలా తక్కువ సమయంలో, చాలా … Read more









