Masala Idli Fries : మిగిలిపోయిన ఇడ్లీలను పడేయకుండా వాటితో ఇలా ఫ్రై చేయండి.. రుచి సూపర్‌గా ఉంటుంది..!
Masala Idli Fries : మనం అల్పాహారంగా తీసుకునే ఇడ్లీలతో కూడా మనం వివిధ రకాల స్నాక్స్ ను తయారు చేస్తూ ఉంటాము. ఇడ్లీలతో చేసుకోదగిన రుచికరమైన స్నాక్ ఐటమ్స్ లో ఇడ్లీ ఫ్రైస్ కూడా ఒకటి. ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే కూడా చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఈ ఫ్రైస్ చాలా చక్కగా ఉంటాయి. ఇడ్లీలు ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా చక్కగా ఫ్రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. రుచిగా, … Read more









