Perugu Vankaya : వంకాయ కూర‌ను ఇలా ఎప్పుడైనా చేశారా.. రుచి చూస్తే మ‌రిచిపోరు..!

Perugu Vankaya : వంకాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వంకాయ‌లను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన కూర‌ల‌ల్లో పెరుగు వంకాయ కూర కూడా ఒక‌టి. పెరుగు వేసి చేసే ఈ వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. … Read more