Ullikaram Chicken Roast : చికెన్ రోస్ట్‌ను ఉల్లికారం వేసి ఇలా చేయండి.. రుచి చూస్తే వాహ్వా అంటారు..!
Ullikaram Chicken Roast : మనం చికెన్ తో వేపుడును కూడా తయారు చేస్తూ ఉంటాము. చికెన్ వేపుడు ఎలా చేసిన కూడా చాలా రుచిగా ఉంటుంది. స్టాటర్ గా తినడానికి సైడ్ డిష్ గా తినడానికి చికెన్ వేపుడు చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది చికెన్ వేపుడును ఇష్టంగా తింటారు. తరచూ ఒకే స్టైల్ లో కాకుండా కింద చెప్పిన విధంగా మరింత రుచిగా కూడా చికెన్ వేపుడును మనం తయారు చేసుకోవచ్చు. ఉల్లికారం … Read more









