Vakkaya Pachadi : వాక్కాయ ప‌చ్చ‌డిని ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయాలి.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..!

Vakkaya Pachadi : వాక్కాయ‌లు.. మ‌న‌కు ఇవి వ‌ర్షాకాలంలో ఎక్కువ‌గా ల‌భిస్తాయి. వాక్కాయ‌లు పుల్ల‌గా, వ‌గ‌రుగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగాత ఇంటారు. వాక్కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భించ‌డంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వాక్కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ‌ర్షాకాలంలో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే ఈ కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి, అల‌స‌ట‌, … Read more

Green Chilli Chicken Fry : ప‌చ్చిమిర్చి వేసి చికెన్‌ను ఇలా కార కారంగా ఒక్క‌సారి చేయండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Green Chilli Chicken Fry : చికెన్ ఫ్రైను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం వివిధ రుచుల్లో ఈ ఫ్రైను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వెరైటీ చికెన్ ఫ్రై ల‌లో గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. స్టాట‌ర్ గా తిన‌డానికి, స్నాక్స్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో తిన‌డానికి … Read more

Karivepaku Kodi Masala Kura : క‌రివేపాకుల‌ను ద‌ట్టంగా వేసి ఇలా చికెన్‌ను ఒక్క‌సారి వండండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Karivepaku Kodi Masala Kura : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల‌ల్లో క‌రివేపాకు కోడి మసాలా కూర కూడా ఒక‌టి. ఈ కూర కారం కారంగా, పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో చేసుకోవ‌డానికి ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీనిని త‌యారు … Read more

Poha Laddu : అటుకుల‌తో చేసే ఈ ల‌డ్డూల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Poha Laddu : ల‌డ్డూ తినాల‌నుకుంటున్నారా.. అయితే మీరు ప‌దంటే పదే నిమిషాల్లో రుచిక‌ర‌మైన ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే చాలా రుచిగా నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉంటాయి. ఈ ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఇంటికి బందువులు వ‌చ్చిన‌ప్పుడు, తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా చిటికెలో ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ల‌డ్డూల‌ను అస‌లు … Read more

Bread Chaat : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే బ్రెడ్ చాట్‌ను ఇలా చేసుకోండి.. మొత్తం తినేస్తారు..!

Bread Chaat : బ్రెడ్ తో మ‌నం ర‌కర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో బ్రెడ్ చాట్ కూడా ఒక‌టి. బ్రెడ్ తో చాట్ ఏంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా.. కానీ ఈ చాట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చేసుకున్న వెంట‌నే తినేయాలి. దీనిని కేవ‌లం 5 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌లు దీనిని ఇష్టంగా తింటారు. సాయంత్రం స‌మ‌యంలో లైట్ గా స్నాక్స్ తినాల‌నుకునే వారికి ఈ చాట్ చాలా చ‌క్క‌గా … Read more

Mutton Liver Kurma : మ‌ట‌న్ లివ‌ర్‌ను ఇలా కుర్మా లాగా చేయండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Mutton Liver Kurma : మ‌నం మ‌ట‌న్ తో పాటు మ‌ట‌న్ లివ‌ర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. నాన్ వెజ్ ప్రియుల‌కు దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ లివ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో విట‌మిన్ ఎ, బి, కాప‌ర్, ఐర‌న్, ఫోలిక్ యాసిడ్ ఇలాఅనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. మ‌ట‌న్ లివ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల పోష‌కాహార లోపం త‌గ్గుతుంది. … Read more

Egg Malai Masala : ధాబాల‌లో ల‌భించే ఎగ్ మ‌లై మ‌సాలా.. ఇలా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు.. రుచిగా ఉంటుంది..!

Egg Malai Masala : మ‌నం కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన‌ వివిధ ర‌కాల రుచిక‌ర‌మైన కూర‌ల‌ల్లో ఎగ్ మ‌లై మ‌సాలా కర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. పాలు పోసి చేసే ఈ ఎగ్ మ‌సాలా క‌ర్రీ తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు చేసుకోవ‌డానికి ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే క‌ర్రీ … Read more

Instant Maida Dosa : అప్ప‌టిక‌ప్పుడు ఇలా దోశ‌ను ఇన్‌స్టంట్‌గా వేసుకోవ‌చ్చు.. ఎంతో మెత్త‌గా ఉంటుంది..!

Instant Maida Dosa : మ‌నం మైదాపిండితో కేక్స్, బిస్కెట్స్, రోల్స్ ఇలా ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మైదాపిండితో చేసే వంట‌కాలు అప్పుడ‌ప్పుడూ తింటానికి చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఇన్ స్టాంట్ స్నాక్స్ తో పాటు మైదాపిండితో ఇన్ స్టాంట్ దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ దోశ‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. మైదాపిండితో అర‌గంట‌లో రుచిక‌ర‌మైన దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఒకేర‌కం దోశ‌లు తిని తిని విసుగెత్తి పోయిన వారు, ఉద‌యం … Read more

Dondakaya Nilva Pachadi : దొండ‌కాయ నిల్వ ప‌చ్చ‌డి ఇలా పెట్టారంటే.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Dondakaya Nilva Pachadi : మ‌నం దొండ‌కాయ‌ల‌తో రోటి ప‌చ్చ‌డిని త‌యారు చేస్తూ ఉంటాము. దొండ‌కాయ‌ల‌తో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ప‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు. కేవ‌లం రోటి ప‌చ్చ‌డే కాకుండా మ‌నం దొండ‌కాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దొండ‌కాయ‌ల‌తో చేసే నిల్వ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. మ‌ధ్య మ‌ధ్య‌లో దొండ‌కాయ ముక్క‌లు త‌గులుతూ ఈ ప‌చ్చ‌డి తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. అలాగే … Read more

Nuvvula Bobbatlu : ఎప్పుడైనా నువ్వుల బొబ్బ‌ట్ల‌ను తిన్నారా.. ఎంత రుచిగా ఉంటాయో తెలుసా..?

Nuvvula Bobbatlu : నువ్వులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వంట‌లల్లో వాడ‌డంతో పాటు ఈ నువ్వుల‌తో మ‌నం తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. నువ్వుల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో నువ్వుల బొబ్బ‌ట్లు కూడా ఒక‌టి. ఈ బొబ్బ‌ట్లు చాలా రుచిగా ఉంటాయి. బొబ్బట్లు అన‌గానే చాలా మంది క‌ష్టం, శ్ర‌మ‌తో కూడుకున్న ప‌ని అని భావిస్తాయి. కానీ ఈ బొబ్బట్ల‌ను చాలా తక్కువ స‌మ‌యంలో చ‌పాతీ … Read more