Egg Malai Masala : ధాబాలలో లభించే ఎగ్ మలై మసాలా.. ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు.. రుచిగా ఉంటుంది..!
Egg Malai Masala : మనం కోడిగుడ్లతో చేసుకోదగిన వివిధ రకాల రుచికరమైన కూరలల్లో ఎగ్ మలై మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. పాలు పోసి చేసే ఈ ఎగ్ మసాలా కర్రీ తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చేసుకోవడానికి ఈ కూర చాలా చక్కగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ ఇదే కర్రీ … Read more









