Venna Murukulu : క్రిస్పీగా.. గుల్లగా ఉండేలా వెన్న మురుకులను ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!
Venna Murukulu : మనం విరివిగా తయారు చేసే పిండి వంటకాల్లో మురుకులు కూడా ఒకటి. మురుకులు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. టీ తాగేటప్పుడు, అలాగే పిల్లలకు స్నాక్స్ గా ఇవ్వడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. తరచూ చేసే ఈ మురుకులను వెన్న వేసి మరింత రుచిగా, మరింత క్రిస్పీగా కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. క్రిస్పీగా, రుచిగా మురుకులను ఎలా … Read more









