Kaju Pulao Rice : జీడిపప్పుతో సింపుల్‌గా ఇలా కాజు రైస్ చేయండి.. అదిరిపోతుంది..!
Kaju Pulao Rice : మనం వంటింట్లో సులభంగా చయేసుకోదగిన పులావ్ వెరైటీలలో జీడిపప్పు పులావ్ కూడా ఒకటి. జీడిపప్పుతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం 20 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. మసాలా కూరలతో తింటే ఈ పులావ్ మరింత రుచిగా ఉంటుంది. అలాగే లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పులావ్ చాలా చక్కగా ఉంటుంది. జీడిపప్పు పులావ్ ను చాలా సులభంగా, ఎటువంటి శ్రమ లేకుండా తయారు చేసుకోవచ్చు. … Read more









