Ravva Vadiyalu : రవ్వ వడియాలను ఇలా పెట్టండి.. అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Ravva Vadiyalu : మనం కూరలు, పప్పు వంటి వాటిల్లోకి సైడ్ డిష్ గా తినడానికి రకరకాల వడియాలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన వడియాలల్లో రవ్వ వడియాలు కూడా ఒకటి. రవ్వ వడియాలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. రవ్వ వడియాలను తయారు చేయడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ వడియాలను తయారు చేసుకోవచ్చు. … Read more









