Cold Coffee : రెస్టారెంట్ల‌లో ల‌భించే కోల్డ్ కాఫీని.. ఇంట్లో ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Cold Coffee : మ‌న‌కు కాఫీ షాపుల‌ల్లో ల‌భించే వివిధ ర‌కాల కాఫీల‌లో కోల్డ్ కాఫీ కూడా ఒక‌టి. ఈ కోల్డ్ కాఫీ చ‌ల్ల చ‌ల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తాగుతూ ఉంటారు. అయితే ఈ కోల్డ్ కాఫీ ధ‌ర కాఫీ షాపుల‌ల్లో చాలా ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక దీనిని మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకుని తాగ‌డం మంచిది. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే కోల్డ్ కాఫీని ఇంట్లోనే సుల‌భంగా … Read more

Kobbari Bobbatlu : కొబ్బ‌రి బొబ్బ‌ట్లు మెత్త‌గా, రుచిగా రావాలంటే.. ఇలా చేయండి..!

Kobbari Bobbatlu : మ‌నం ఇంట్లో త‌యారు చేసుకునే ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల్లో బొబ్బ‌ట్లు కూడా ఒక‌టి. బొబ్బ‌ట్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని రుచి చూడ‌ని వారు, వీటిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అలాగే మ‌నం వివిధ రుచుల్లో ఈ బొబ్బ‌ట్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో కొబ్బ‌రి బొబ్బట్లు కూడా ఒక‌టి.ఈ బొబ్బ‌ట్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. బొబ్బ‌ట్లు అన‌గానే చాలా మంది శ్ర‌మ‌తో, … Read more

Aloo Manchuria : ఆలుతో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Aloo Manchuria : మ‌నం బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ మంచురియా కూడా ఒక‌టి. రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ఇది ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఆలూ మంచురియా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు, స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు రుచిగా ఆలూ మంచురియాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ మంచురియాను రెస్టారెంట్ … Read more

Bitter Gourd Curry : కాక‌ర‌కాయ కూర‌ను ఇలా చేదు లేకుండా చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Bitter Gourd Curry : కాక‌ర‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో ఇలా అనేక రకాలుగా ఇవి మ‌న‌కు మేలు చేస్తాయి. వీటిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. కాక‌ర‌కాయ‌తో చేసుకోద‌గిన వాటిల్లో కాక‌ర‌కాయ కూర కూడా ఒక‌టి. ఈ కాక‌ర‌కాయ కూర‌ను చేదు లేకుండా రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Andhra Ulavacharu : ఉల‌వ‌చారును ఒక్క‌సారి ఈ స్టైల్ లో చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Andhra Ulavacharu : ఉల‌వ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్ ప్ర‌యోజ‌నాల‌తో పాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. ఉలవ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కాలేయం మ‌రియు మూత్ర‌పిండాలు చ‌క్క‌గా పని చేస్తాయి. ఈ విధంగా ఉల‌వ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉల‌వ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఉల‌వ‌ల చారు కూడా … Read more

Mealmaker Manchuria : మీల్ మేక‌ర్‌ల‌తో ఎంతో రుచిగా ఉండే మంచూరియాను ఇలా చేసుకోవ‌చ్చు..!

Mealmaker Manchuria : మ‌నం మీల్ మేక‌ర్ ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మీల్ మేక‌ర్ లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో మ‌నం ఎక్కువ‌గా కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కేవ‌లం కూర‌లే కాకుండా మీల్ మేక‌ర్ తో మంచురియాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మీల్ మేక‌ర్ మంచురియా మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో ల‌భిస్తుంది. ఈ మంచురియాను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది … Read more

Egg Pepper Masala : ధాబా స్టైల్‌లో కోడిగుడ్ల‌తో ఒక్క‌సారి ఇలా చేసి చూడండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Egg Pepper Masala : మ‌న‌కు ధాబాల‌లో ల‌భించే ఎగ్ వెరైటీల‌లో ఎగ్ పెప్ప‌ర్ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. కోడిగుడ్ల‌తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ ఇలా దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ఎగ్ పెప్ప‌ర్ మ‌సాలా కర్రీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు, … Read more

Munakkaya Pulusu : మునక్కాయ పులుసు ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Munakkaya Pulusu : మున‌క్కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. ర‌క్తం శుద్ది అవుతుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. మున‌క్కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని ఎక్ఉవ‌గా సాంబార్ లో వేస్తూ ఉంటాము. అలాగే కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ … Read more

Chamagadda Vepudu : చామ‌గ‌డ్డ వేపుడును ఇలా క‌ర‌క‌ర‌లాడేలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Chamagadda Vepudu : మ‌నం చామ‌గడ్డ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చామ‌గడ్డ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, కంటిచూపు పెరిగేలా చేయ‌డంలో, చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా చామ‌గడ్డ‌లు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. వీటిని కూడా మ‌నం త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాలి. చామ‌గడ్డ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా పులుసు, కూర‌, వేపుడు … Read more

Idli 65 : మిగిలిపోయిన ఇడ్లీల‌ను ప‌డేయ‌కండి.. వాటితో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి.. ఇష్టంగా తింటారు..!

Idli 65 : మ‌నం అల్పాహారంగా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో ఇడ్లీలు కూడా ఒక‌టి. చ‌ట్నీ, సాంబార్ తో తింటే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఒక్కోసారి మ‌న ఇంట్లో ఇడ్లీలు ఎక్కువ‌గా మిగిలిపోతూ ఉంటాయి. చ‌ల్లారిన‌, మిగిలిపోయిన ఇడ్లీల‌ను తిన‌డానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. ఇలా ఎక్కువ‌గా మిగిలిన ఇడ్లీల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే స్నాక్స్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. మిగిలిన ఇడ్లీల‌తో చేసే ఈ ఇడ్లీ 65 … Read more