Shahi Paneer Kurma : రెస్టారెంట్లలో లభించే షాహి పనీర్ కుర్మా.. ఇంట్లో చేసినా రుచిగా ఉంటుంది..!
Shahi Paneer Kurma : మనకు రెస్టారెంట్ లలో, ధాబాలలో లభించే పనీర్ వెరైటీలలో షాహీ పనీర్ కుర్మా కూడా ఒకటి. పనీర్ తో చేసే ఈ వంటకం చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. దీనిని ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ ఇది కావాలని అడుగుతారు. ఎంతో రుచిగా ఉండే ఈ షాహీ పనీర్ కుర్మాను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పనీర్ ఉంటే చాలు ఈ కూరను 20 నిమిషాల్లో చాలా సులభంగా తయారు … Read more









