Nalla Karam Podi : నల్ల కారం పొడిని ఇలా చేసి అన్నంలో వేడిగా నెయ్యితో తినండి.. టేస్ట్ అదిరిపోతుంది..!
Nalla Karam Podi : మనం అనేక రకాల కారం పొడులను కూడా తయారు చేస్తూ ఉంటాము. టిఫిన్స్ తో పాటు అన్నంలో కూడా తినగలిగే రుచికరమైన కారం పొడులల్లో నల్లకారం పొడి కూడా ఒకటి. ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. ఈ కారం పొడి ఉంటే చాలు చట్నీలతో అవసరం లేకుండా టిఫిన్స్ ను తినవచ్చు. ఎవరైనా కూడా ఈ కారం పొడిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఉండే … Read more









