Okra Capsicum Curry : బెండ‌కాయ‌, క్యాప్సికం క‌లిపి ఇలా కూర చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు..!

Okra Capsicum Curry : బెండ‌కాయ‌తో త‌ర‌చూ ఒకేర‌కం కూర‌లు తిని తిని బోర్ కొట్టిందా.. అయితే మీరు క్యాప్సికం బెండ‌కాయ కూర‌ను రుచి చూడాల్సిందే. క్యాప్సికం, బెండ‌కాయలు క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వెరైటీ రుచుల‌ను కోరుకునే వారికి ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా తేలిక‌. త‌క్కువ శ్ర‌మ‌తో ఈ కూర‌ను చాలా సుల‌భంగా తయారు చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను తిన‌డం … Read more