Aloo Chicken Kurma : చికెన్ కుర్మాను ఆలు వేసి ఇలా చేస్తే.. నోట్లో నీళ్లూరతాయి..!
Aloo Chicken Kurma : చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆలూ సోయా చికెన్ కుర్మా కూడా ఒకటి. పేరు చూడగానే ఈ చికెన్ వెరైటీ గురించి మనందరికి తెలిసి పోతుంది. బంగాళాదుంప, సోయా కూర కలిపి చేసే ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. చపాతీతో తినడానికి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. … Read more









