Red Chilli Chicken : రెడ్ చిల్లీ చికెన్‌ను ఇలా చేయండి.. రెస్టారెంట్ క‌న్నా బాగుంటుంది..!

Red Chilli Chicken : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో రెడ్ చిల్లీ చికెన్ కూడా ఒక‌టి. ఈ చికెన్ వెరైటీ చాలా రుచిగా ఉంటుంది. స్టాట‌ర్ గా, స్నాక్స్ గా, సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ రెడ్ చిల్లీ చికెన్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు, … Read more