Chicken Kofta : రెస్టారెంట్లలో లభించే చికెన్ కోఫ్తా.. ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు..!
Chicken Kofta : ఎప్పుడూ ఒకేరకం చికెన్ కర్రీలను తిని తిని బోర్ కొట్టిందా… వెరైటీగా చికెన్ క్రరీని తినాలనుకుంటున్నారా.. అయితే మీరు ఈ చికెన్ కోఫ్తా కర్రీని రుచి చూడాల్సిందే. తరచూ ఒకేరకం కూరలు కాకుండా మనం చికెన్ తో ఇలా కోఫ్తా కర్రీని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా తేలిక.మొదటిసారి చేసేవారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా … Read more









