Paneer Payasam : పనీర్‌తో పాయసం చేయవచ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Paneer Payasam : మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో పాయసం కూడా ఒకటి. పాయసం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. మనం ఎక్కువగా సేమ్యా, బియ్యం వంటి వాటితోనే పాయసాన్ని తయారు చేస్తూ ఉంటాము. కానీ తరచూ ఒకేరకం కాకుండా భిన్నంగా మనం పనీర్ తో కూడా రుచికరమైన పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. పనీర్ తో చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. ఈ పాయసంలో ప్రోటీన్ … Read more









