Korrala Dosa : కొర్రలతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దోశ.. ఇలా చేయాలి..!
Korrala Dosa : మనం అల్పాహారంగా దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. దోశలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించేలా కూడా దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. ఇలాంటి దోశలల్లో మిల్లెట్ మసాలా దోశ కూడా ఒకటి. కొర్రలతో చేసే ఈ దోశ క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటుంది. ఈ మసాలా దోశను ఒకటి ఎక్కువే తింటారని చెప్పవచ్చు. తరచూ ఒకేరకం … Read more









