Onion Masala Paratha : గోధుమపిండితో చాలా రుచికరమైన మసాలా పరాటాలను ఇలా చేయండి..!
Onion Masala Paratha : మనం అల్పాహారంగా తీసుకునే వాటిల్లో పరోటాలు కూడా ఒకటి. గోధుమపిండితో చేసే ఈ పరోటాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ పరోటాలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పరోటాలలో ఆనియన్ మసాలా పరోటా కూడా ఒకటి. ఉల్లిపాయలతో చేసే ఈ మసాలా పరోటాలు చాలా రుచిగా ఉంటాయి. కూర, చట్నీ … Read more









