Apple Banana Smoothie : యాపిల్‌, అర‌టి పండు.. రెండూ క‌లిపి ఇలా జ్యూస్ చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Apple Banana Smoothie : ఆపిల్ బ‌నానా స్మూతీ.. ఆపిల్ మ‌రియు అర‌టి పండు క‌లిపి చేసే ఈ స్మూతీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తాగ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. చాలా మంది పిల్ల‌లు ఆపిల్ ముక్క‌ల‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అలాంటి వారికి ఈ స్మూతీని త‌యారు చేసి ఇవ్వ‌డం వ‌ల్ల ఆపిల్ లో మ‌రియు అర‌టి పండులో ఉండే పోష‌కాల‌ను వాటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను చ‌క్క‌గా అందించ‌వ‌చ్చు. గ‌ర్భిణీ … Read more