Raja Rani Chicken : రెస్టారెంట్ల‌లో ల‌భించే రాజా రాణి చికెన్‌ను ఇలా చేయండి..!

Raja Rani Chicken : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో రాజా రాణి చికెన్ కూడా ఒక‌టి. దీనిని చికెన్ 555, చికెన్ ఆర్ ఆర్ అని కూడా పిలుస్తారు. ఈ రాజా రాణి చికెన్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా స్టాట‌ర్స్ గా తింటూ ఉంటారు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ చికెన్ వెరైటీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు ఇలా … Read more